తెలంగాణ

telangana

ETV Bharat / state

​​​​​​​ 'గెలుపు కోసం పార్టీలో అందరూ సమష్టిగా కృషి చేయాలి' - minister satyavathi ratod

మున్సిపల్ ఎన్నికల్లో తెరాస గెలుస్తుందని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేశాయి. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు నేతలు తెలిపారు.

mp nama nageswrarao, minister satyavathi ratod about municipal elections
​​​​​​​ 'గెలుపు కోసం పార్టీలో అందరూ సమిష్టిగా కృషి చేయాలి'

By

Published : Jan 4, 2020, 5:11 PM IST

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తెరాసను గెలిపించాలని ఎంపీ నామ నాగేశ్వరరావు కోరారు. పార్టీలో అందరూ సమష్టిగా కృషి చేసి... అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ సూచించినట్లు మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. పురపాలక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు తెరాస అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

​​​​​​​ 'గెలుపు కోసం పార్టీలో అందరూ సమష్టిగా కృషి చేయాలి'

ABOUT THE AUTHOR

...view details