తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈటీవీ భారత్​కు ఎంపీ కవిత శుభాకాంక్షలు... - ప్రముఖుల శుభాకాంక్షలు

దేశ వ్యాప్తంగా డిజిటల్​ మాధ్యమంలో అడుగిడిన ఈటీవీ భారత్​ యాప్​కు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈటీవీ భారత్​ అభివృద్ధి చెందాలని నిజామాబాద్​ ఎంపీ కవిత ఆకాంక్షించారు.

ఎంపీ కవిత

By

Published : Mar 21, 2019, 7:59 PM IST

ఈటీవీ భారత్​కు శుభాకాంక్షలు తెలుపుతున్న కవిత
ఈటీవీ భారత్​ యాప్​కు నిజామాబాద్​ ఎంపీ, తెరాస నేత కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం శ్రమించే ఈనాడు సంస్థలు డిజిటల్​ మాధ్యమంలో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. దేశ వ్యాప్తంగా జర్నలిజంలో యాప్​ ద్వారా విప్లవాత్మక మార్పు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details