తెలంగాణ

telangana

ETV Bharat / state

జాతివైరం మరిచెన్... ప్రేమను ఆశ్వాదించెన్! - monkey love towards on dog at mahbubabad

మాకు జాతి వైరం లేదు. ముద్దు ముచ్చటకు లోటు లేదంటూ ఓ వానరం శునకాన్ని ముద్దాడింది. కోతి ప్రేమకు కుక్క కూడా ఫిదా అయి దాని నాటకాలు చూస్తూ ఉండిపోయింది.

monkey love towards on dog at mahabubabad
కోతి ప్రేమను ఆస్వాదించిన శునకం

By

Published : Dec 16, 2019, 12:44 PM IST

Updated : Dec 16, 2019, 3:02 PM IST

కోతి ప్రేమను ఆస్వాదించిన శునకం

శునకాలను చూసి వానరాలు భయపడి పారిపోవడం సాధారణం. అందుకు భిన్నంగా ఓ వానరం శునకం దగ్గర కోతి వేషాలు వేసింది. కుక్కను ఆపేక్షగా పట్టుకుని కరిచేసింది. శునకం కూడా అంతే ప్రేమతో కోతి చేష్టలను ఆస్వాదించింది. మహబూబాబాద్‌ జిల్లా కురవిలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఈ దృశ్యం చోటుచేసుకుంది.

Last Updated : Dec 16, 2019, 3:02 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details