తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రానికి సముచిత స్థానం - hyderabad

జాతీయ బీసీ కమిషన్​ సభ్యుడు ఆచారిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ సత్కరించారు. ప్రధాని రాష్ట్రానికి సముచిత స్థానం కల్పిస్తున్నారని అన్నారు.

పేద కార్యకర్తకు న్యాయం

By

Published : Mar 3, 2019, 6:06 PM IST

జాతీయ బీసీ కమిషన్​ సభ్యులుగాప్రమాణ స్వీకారం చేసిన ఆచారికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్​ అభినందనలు తెలిపారు. దశాబ్దాలకు పైగా నమ్మిన సిద్ధాంతాల కోసం పాటుపడ్డారని కొనియాడారు. ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి సముచిత స్థానం కల్పిస్తున్నారని అన్నారు.ఆచారిపై నక్సలైట్లు దాడులు జరిపినా భయపడకుండా పార్టీకి, ప్రజలకు సేవచేశారన్నారు.

పేద కార్యకర్తకు న్యాయం

ఇవీ చూడండి:పెట్టుబడి కథ

ABOUT THE AUTHOR

...view details