ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం వాయిదా - palla rajeswar reddy news
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం వాయిదా
08:08 May 25
పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం వాయిదా
పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా రేపు ప్రమాణం చేయాల్సి ఉంది కానీ... ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని వాయిదా వేశారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించగా... కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాయిదా వేసినట్లు తెలిసింది. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.
ఇదీ చూడండి:ఆనందయ్య మందుపై అధ్యయనం ప్రారంభం
Last Updated : May 25, 2021, 9:35 AM IST