తెరాస పార్టీలో సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకున్నట్లు ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. అలాగే కవిత భర్త అనిల్‌కుమార్.. తన సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్నారు. వీరికి ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు సభ్యత్వ పత్రాలు అందించారు.
'తెరాస సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి' - ఎమ్మెల్సీ కవిత వార్తలు
రాష్ట్రంలో తెరాస పార్టీ సభ్యత్వ రెన్యువల్ కార్యక్రమం కొనసాగుతోంది. ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త అనిల్ కుమార్ తమ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్నారు.
ఎమ్మెల్సీ కవిత, తెరాస సభ్యత్వ నమోదు
రాష్ట్రంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొనాలని కవిత కోరారు.