సాంకేతిక లోపం కారణంగా రేషన్ షాప్‌ల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారని... సంబంధిత అధికారులు తక్షణమే సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. సాంకేతిక లోపంతో రేషన్ షాప్‌ల వద్ద జనం సామాజిక దూరం పాటించకుండా గుంపులు, గుంపులుగా ఉంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరికి రేషన్ అందేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు.
'ప్రతి ఒక్కరికి రేషన్ అందేలా చూడండి' - ఎమ్మెల్యే రాజాసింగ్
సాంకేతిక లోపాలను సరిదిద్ది ప్రతి ఒక్కరికి రేషన్ అందేలా చూడాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ ముఖ్యమంత్రిని కోరారు.
'ప్రతి ఒక్కరికి రేషన్ అందేలా చూడండి'