తెలంగాణ

telangana

ETV Bharat / state

అయ్యప్ప మాలధారణ విషయంలో సీపీ ఉత్తర్వులను తప్పుబట్టిన రాజాసింగ్​ - రాజాసింగ్​

పోలీసుల అయ్యప్ప మాలధారణ విషయంలో రాచకొండ సీపీ మహేశ్​ భగవత్ జారీ చేసిన ఉత్తర్వులను భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. పోలీస్​ ఉద్యోగులు యూనిఫాం, బూట్లుతోనే విధులకు హాజరు కావాలని.. ఒక వేళ అయ్యప్ప లాంటి మాల ధారణ చేసిన ఆ వస్త్రాల్లో విధులకు రావొద్దని సీపీ మెమో జారీ చేయడాన్ని ఆయన తప్పు బట్టారు.

రాజాసింగ్​

By

Published : Nov 6, 2019, 10:39 PM IST

పోలీసుల అయ్యప్ప మాలధారణ విషయంలో రాచకొండ సీపీ మహేశ్​ భగవత్ జారీ చేసిన ఉత్తర్వులను భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ తప్పుబట్టారు. పోలీసు ఉద్యోగులు యూనిఫాం, బూట్లుతోనే విధులకు హాజరు కావాలని.. ఒక వేళ అయ్యప్ప లాంటి మాల ధారణ చేసిన ఆ వస్త్రాల్లో విధులకు రావొద్దని సీపీ మెమో జారీ చేయడాన్ని వ్యతిరేకించారు. అవసరమైతే రెండు నెలలు సెలవు పెట్టుకోవాలని.. ఉత్తర్వుల్లో ఉందని తెలిపారు. అందరినీ సమానంగా చూడాలన్నారు.

సీపీ ఉత్తర్వులను తప్పుబట్టిన రాజాసింగ్​

ABOUT THE AUTHOR

...view details