హైదరాబాద్ ఆల్విన్కాలనీ కార్పొరేటర్ వెంకటేశ్ గౌడ్ నేతృత్వంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ వలస కూలీలకు బియ్యం పంపిణీ చేశారు. వలస కూలీలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే చెప్పారు.
వలస కూలీలకు బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యే గాంధీ
రాష్ట్రంలో వలస కూలీల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. హైదరాబాద్ ఆల్విన్కాలనీ కార్పొరేటర్ వెంకటేశ్ గౌడ్ నేతృత్వంలో ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ వలస కూలీలకు బియ్యం పంపిణీ చేశారు.
వలస కూలీలకు బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే