లాల్‌దర్వాజ మంహకాళి ఆలయంలో బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. అమ్మవారికి పెద్దఎత్తున మహిళలు బోనాలు సమర్పిస్తున్నారు. ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి.. పట్టు వస్త్రాలు అందించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా... అధికారులు, ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. అమ్మవారిని మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ దర్శించుకున్నారు.
తల్లీ రాష్ట్ర ప్రజలందరినీ చల్లంగ చూడమ్మా - INDRAKARAN REDDY
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పే బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.
తల్లీ రాష్ట్ర ప్రజలందరినీ చల్లంగ చూడమ్మా
Last Updated : Jul 28, 2019, 12:22 PM IST