సినిమా, టీవీ రంగాల పునరుద్ధరణపై మంత్రి తలసాని సమీక్షించారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, చిత్ర, టీవీ రంగ ప్రముఖులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ సూచించిన విధివిధానాలపై దిల్ రాజు, జీవిత, నరేశ్ తదితరులతో మంత్రి చర్చించారు.
సినీ ప్రముఖులతో మంత్రి తలసాని సమీక్ష - సినీ ప్రముఖులతో మంత్రి తలసాని సమీక్ష
సినీ ప్రముఖులతో మంత్రి తలసాని సమీక్ష
07:45 May 27
సినీ ప్రముఖులతో మంత్రి తలసాని సమీక్ష
Last Updated : May 27, 2020, 12:58 PM IST
TAGGED:
మంత్రి తలసాని సమీక్ష వార్తలు