తెలంగాణ

telangana

ETV Bharat / state

ZOOM Meet: ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ - హైదరాబాద్​ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్

హైదరాబాద్​ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఆధ్వర్యంలో నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జూమ్​ ద్వారా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్​గౌడ్​, ఐటీ సెక్రటరీ జయేశ్​రంజన్​ హాజరయ్యారు.

minister srinivas reddy in zoom meet
minister srinivas reddy in zoom meet

By

Published : Jun 5, 2021, 7:44 PM IST

హైదరాబాద్​ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఆధ్వర్యంలో జూమ్​ ద్వారా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నేడు జరుపుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్​గౌడ్​, ఐటీ సెక్రటరీ జయేశ్​రంజన్​ హాజరయ్యారు. ముందుగా రాష్ట్రంలో కొవిడ్​ ఫ్రంట్​లైన్​ వారియర్స్​ను అభినందించారు.

గ్రామాల్లో, మురికివాడల్లో నివసించే మహిళలకు ఉపాధి కల్పించే దిశగా వారికి శిక్షణ ఇవ్వడంపై తరగతులను ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. సంస్థ ద్వారా ఇప్పటికే పలు చోట్ల పీపీఈ కిట్లు, శానిటైషన్​ వస్తువులు తయారీ చేస్తున్నవారిని అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details