తెలంగాణ

telangana

ETV Bharat / state

బసవేశ్వర విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి - బసవేశ్వర జయంతి

హైదరాబాద్​ ట్యాంక్​ బండ్​పై ఉన్న బసవేశ్వర విగ్రహానికి రాష్ట్ర మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ నివాళులర్పించారు.

మంత్రి శ్రీనివాస్​గౌడ్​

By

Published : May 7, 2019, 3:34 PM IST

బసవేశ్వర మహారాజు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ ట్యాంక్‌బండ్​పై ఉన్న అయన విగ్రహానికి రాష్ట్ర అబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జహీరాబాద్​ పార్లమెంటు సభ్యుడు బీబీ పాటిల్​, రాష్ట్ర సంగీత, నాటక రంగ అకాడమీ ఛైర్మన్​ శివకుమార్​, వీర శైవ లింగాయత్​ ఫెడరేషన్​ సమాజం అధ్యక్షుడు బడేకాని హన్మంతు పాల్గొన్నారు.

బసవేశ్వర స్వామి జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

ABOUT THE AUTHOR

...view details