విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చాంద్రాయణగుట్ట, తుక్కుగుడా మార్గంలో నాలాలను పరిశీలించారు. పట్టణ ప్రగతి అభివృద్ధిలో భాగంగా ఈ మార్గంలో రూ. 8కోట్లతో రోడ్ రిబిట్ పనులు చేపట్టనున్నారు. రోడ్డు ఇరువైపుల ఉన్న దుకాణ దారులు, స్థానికులు నలాల పరిశుభ్రతకు సహకరించాలని మంత్రి కోరారు. మంత్రితో పాటు మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఉన్నారు.
నాలాలు పరిశీలించిన మంత్రి సబితా - hyderabad latest news
పట్టణ ప్రగతి అభివృద్ధిలో భాగంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చాంద్రాయణగుట్ట, తుక్కుగుడా మార్గంలో నాలాలను పరిశీలించారు. ఈ మార్గంలో రూ. 8 కోట్లతో రోడ్ రిబిట్ పనులు చేపట్టనున్నారు. మంత్రితో పాటు మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఉన్నారు.
సబితా ఇంద్రా రెడ్డి