తెలంగాణ

telangana

ETV Bharat / state

సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవం: మంత్రి సబితా - Hyderabad Latest News

వరద బాధితులకు అండగా ఉంటామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. నష్టపోయిన వాళ్లందరికీ 10వేల రూపాయల సాయం అందజేస్తామన్నారు. వరద సాయం ప్రకటించని కేంద్రం తీరుపై మంత్రి సబిత మండిపడ్డారు. మీర్​పేట పెద్ద చెరువు కట్ట తెగలేదని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు. మీర్​పేట్​ పెద్దచెరువు కట్టకు మరమ్మతులు చేశారని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్నవి మంత్రాలయం చెరువు వీడియో అని మంత్రి స్పష్టం చేశారు.

Minister Sabita Indrareddy talk about hyderabad floods
సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవం: మంత్రి సబితా

By

Published : Oct 20, 2020, 2:21 PM IST

సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవం: మంత్రి సబితా

ABOUT THE AUTHOR

...view details