పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారుల ప్రదర్శన పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. టోక్యో పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రో, షూటింగ్ విభాగాల్లో రాణించిన సుమిత్, అవని చిత్రాలను ట్విట్టర్ ద్వారా మంత్రి షేర్ చేశారు.
KTR: పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారుల ప్రదర్శన పట్ల కేటీఆర్ హర్షం - telangana varthalu
టోక్యో పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రో, షూటింగ్ విభాగాల్లో సుమిత్, అవనిల ప్రదర్శన పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. యావత్ భారతావని గర్వపడేలా చేశారని కొనియాడారు.
KTR: పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారుల ప్రదర్శన పట్ల కేటీఆర్ హర్షం
ప్రతిష్ఠాత్మకమైన వేదికవద్ద అద్భుతమైన ప్రదర్శనతో సత్తా చాటిన భారత ఒలింపిక్ క్రీడాకారులకు ఆయన అభినందనలు తెలిపారు. యావత్ భారతావని గర్వపడేలా చేశారని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా కొనియాడారు.
ఇదీ చదవండి: Tokyo Paralympics: గోల్డ్ మెడలిస్టులకు ఇండిగో బంపర్ ఆఫర్