భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్ - మంత్రి కేటీఆర్ తాజా వార్తలు
భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్
12:04 August 04
భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శించారు. జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించారు. సంస్థ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, సుచిత్రా ఎల్లా దంపతులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. భారత్ బయోటెక్ స్వదేశీ కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్‌ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే.
ఇదీచూడండి: కరోనా నుంచి కోలుకున్నోళ్లే... కొండంత అండనిస్తున్నారు!
Last Updated : Aug 4, 2020, 1:14 PM IST