రాష్ట్రంలో ఈ ఏడాది సీజనల్ వ్యాధులు బాగా తగ్గాయని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి, ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు లాంటి కార్యక్రమాలు ఇందుకు ఎంతో దోహదం చేశాయని మంత్రి పేర్కొన్నారు.
'సీజనల్ వ్యాధులు తగ్గించటంలో ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాయి'
రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు తగ్గించటంలో ప్రభుత్వ ప్రయత్నాలు పూర్తిగా ఫలించాయని పురపాలక మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల చురుకైన భాగస్వామ్యం వల్లే ఇది సాధ్యమైందని ట్విట్టర్ వేదికగా మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
minister ktr tweet on seasonal diceases
ప్రజలు, ప్రజాప్రతినిధుల క్రియాశీల భాగస్వామ్యం వల్లే ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాయని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు.