మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి పురస్కరించుకుని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ భూమి పుత్రుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు.
తెలంగాణ భూమి పుత్రుడికి ఘన నివాళి: కేటీఆర్ - పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు. తెలంగాణ భూమి పుత్రుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు సేవలను కొనియాడుతూ ట్వీట్ చేశారు.
పీవీ నరసింహారావుకు కేటీఆర్ నివాళులు