పార్టీ నిర్మాణం, గ్రామ, వార్డు స్థాయి నుంచి కొత్త కమిటీల ఏర్పాటుపై దృష్టిపెట్టిన తెరాస... కార్యాచరణను జోరుగా కొనసాగిస్తోంది. పార్టీ కమిటీల నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్... జీహెచ్‌ఎంసీలో పార్టీ కమిటీల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా...తెలంగాణ భవన్‌లో హైదరాబాద్ నగర నేతలతో సమావేశమై... పార్టీ కమిటీల ఏర్పాటుపై చర్చిస్తున్నారు.
TRS MEETING: గ్రేటర్ హైదరాబాద్ నేతలతో మంత్రి కేటీఆర్ భేటీ - Minister KTR review
హైదరాబాద్ నగర నేతలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ భవన్‌లో నేతలతో సమావేశమైన మంత్రి కేటీఆర్... జీహెచ్‌ఎంసీలో పార్టీ కమిటీల ఏర్పాటుపై భేటీలో చర్చిస్తున్నారు.
TRS MEETING: గ్రేటర్ హైదరాబాద్ నేతలతో మంత్రి కేటీఆర్ భేటీ