తెలంగాణ

telangana

ETV Bharat / state

'అవ్వా.. బాగున్నావా... పానం ఎట్లుంది'

"అవ్వా... బాగున్నావా.. పానం ఎట్లుంది... ఇంతకు ముందు ఎక్కడ చూయించుకున్నావ్... ఇప్పుడు ఇక్కడే దవాఖానా పెట్టినాం... డాక్టర్‌ రోజూ ఉంటరు.. వచ్చి చూయించుకో.. మందులు ఇస్తరు... పిల్లలు ఎంతమంది ఉన్నరు..." అంటూ ఓ వృద్ధురాలితో మంత్రి కేటీఆర్ ముచ్చటించారు.

ktr
ktr

By

Published : May 22, 2020, 6:21 PM IST

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ యాదగిరి నగర్‌లో బస్తీ దవాఖానాను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం అక్కడికి వచ్చిన ఓ వృద్ధురాలితో మంత్రి కేటీఆర్ ఆప్యాయంగా పలకరించారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఏమైన సమస్యలుంటే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు చెప్పాలని సూచించారు.

వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరించిన కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details