సుప్రీంకోర్టులో తెలంగాణ మంత్రి కేటీఆర్ కేవియట్ దాఖలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జాతీయ హరిత ట్రైబ్యునల్(చెన్నై బెంచ్) ఇచ్చిన ఆదేశాలపై మంత్రి కేటీఆర్‌కు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చిన విషయం విదితమే.
సుప్రీంకోర్టులో మంత్రి కేటీఆర్ కేవియట్ దాఖలు - మంత్రి కేటీఆర్ తాజా వార్తలు
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైన దానిపై మంత్రి కేటీఆర్.. సర్వోన్నత న్యాయస్థానంలో కేవియట్ దాఖలు చేశారు.
సుప్రీంకోర్టులో మంత్రి కేటీఆర్ కేవియట్ దాఖలు
ఆ స్టేను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైతే తమ వాదన వినకుండా ఆదేశాలు ఇవ్వరాదంటూ ఇటీవల కేటీఆర్ సుప్రీంకోర్టులో కేవియట్‌దాఖలు చేశారు.
ఇదీ చదవండి:మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్ కిక్కు.. ఒక్కరోజే డబుల్