మంత్రివర్గ సమావేశానికి ముందు దేవాదాయ శాఖ మంత్రి అల్లోళ్ల ఇంద్రకరణ్ రెడ్డి సీఎంను కలిశారు. భద్రాచలం సీతారాముల కళ్యాణ ముత్యాల తలంబ్రాలను అందించారు. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా లాక్డౌన్ అమలవుతున్నందున భద్రాచలంలో భక్తులకు అనుమతి లేకుండా ఇటీవల శ్రీరామనవమి వేడుకలను నిర్వహించారు. సీతారాముల కళ్యాణ ముత్యాల తలంబ్రాలను ఇవాళ ముఖ్యమంత్రికి అందించారు.
సీఎం కేసీఆర్కు సీతారాముల కల్యాణ ముత్యాల తలంబ్రాలు - సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్కు భద్రాచలం సీతారాముల కళ్యాణ ముత్యాల తలంబ్రాలను అందించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. మంత్రివర్గ సమావేశానికి ముందు సీఎంను కలిసి తలంబ్రాలు అందించారు.
సీఎం కేసీఆర్కు సీతారాముల కల్యాణ ముత్యాల తలంబ్రాలు