ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన హరీశ్ రావు నేడు శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఉదయం నుంచి ఇంటికి వస్తున్న అభిమానులు, కార్యకర్తలు, నాయకులతో హడావిడిగా గడిపినా హరీశ్ రావు నేరుగా అసెంబ్లీ కి బయలుదేరారు.
అసెంబ్లీకి బయలుదేరిన ఆర్థిక మంత్రి హరీశ్‌రావు - harish rao
ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన హరీశ్ రావు... నేడు శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.
harish rao