రెండు పడక గదుల ఇళ్ల కోసం నిధులు ఎంతంటే?
2020-20 ఆర్థిక సంవత్సరానికి మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈసారి వార్షిక పద్దులో గృహనిర్మాణాల కోసం రూ.11,917 కోట్లు కేటాయించారు.
రెండు పడక గదుల ఇళ్ల కోసం నిధులు ఎంతంటే?
పేదల సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు గృహనిర్మాణాల కోసం బడ్జెట్లో 11,917 కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రస్తుతం 2,72,763 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందని అసెంబ్లీలో తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్షమంది లబ్ధిదారులు సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేయనున్నట్లు చెప్పారు.
- ఇదీ చూడండి :తెలంగాణ బడ్జెట్.. రూ.1,82,914 కోట్లు