ఇదీ చదవండి:హస్తినలో "రైతుదీక్ష"కు సర్వం సిద్ధం.. తరలిన గులాబీ నాయకదళం..
Gangula- Sandra Interview: 'ఎందుకీ కక్ష.. పంజాబ్‌కు ఓ నీతి.. తెలంగాణకు మరో నీతేంటి?'
Gangula- Sandra Interview: ధాన్యం కొనుగోలు అంశంలో పంజాబ్‌కు ఓ నీతి.. తెలంగాణకు మరో నీతేంటని... పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, సత్తుపల్లి శాసన సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య కేంద్రాన్ని ప్రశ్నించారు. దిల్లీలో తెరాస చేపట్టిన నిరసన దీక్షకు గంగుల, ప్రత్యేక వేషధారణతో సండ్ర హాజరయ్యారు. తెలంగాణలో ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఎండల వల్ల తెలంగాణలో బియ్యం నూక వస్తుందని చెబుతున్నారు. ధాన్యం కొనుగోలు అంశంలో జాతీయ విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. వరి పండించే రాష్ట్రాలపై కేంద్రం కక్ష సాధిస్తుందంటున్న మంత్రి గంగుల, ఎమ్మెల్యే సండ్రతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
Interview