గణేష్ ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గోషామహాల్లో ఏర్పాటు చేసిన గణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో... భక్తి శ్రద్ధలతో వేడుకలు జరుపుకోవాలని మంత్రి కోరారు. ఈ ఏడాది సంవృద్ధిగా వర్షాలు కురవాలని వినాయకుడిని ప్రార్థించినట్లు ఈటల పేర్కొన్నారు.
గోషామహాల్లో వినాయకుడుకి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ఈటల - health minister
గోషామహల్‌లోని బాల గణేష్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ దర్శించుకున్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గోషామహాల్లో వినాయకుడుకి ప్రత్యేక పూజలు చేసిన ఈటల