హైదరాబాద్ బీఆర్‌కేఆర్ భవన్‌లో నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్న ప్రతినిధులతో మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. సరకు రవాణా వాహనాలకు కావాల్సిన అనుమతులపై మంత్రి చర్చించారు. డీజీపీ కార్యాలయంతో అనుసంధానం చేసుకుని ఇబ్బంది లేకుండా చూస్తామని ఈటల తెలిపారు. ఈ సమావేశంలో కూరగాయలు , పళ్లు , గుడ్లు, కోళ్లు, మాంసం , సహా గ్యాస్, పెట్రోల్ , ఫార్మా, హోటల్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
నిత్యావసర వస్తువుల సరఫరాపై అధికారులతో మంత్రి ఈటల భేటీ - నిత్యావసర వస్తువుల సరఫరా
Minister eetala latest news
10:17 March 25
నిత్యావసర వస్తువుల సరఫరాపై అధికారులతో మంత్రి ఈటల భేటీ
Last Updated : Mar 26, 2020, 9:37 AM IST