తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉక్కు' ప్రైవేటీకరణకు వైకాపా వ్యతిరేకం: బొత్స - విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వార్తలు

ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైకాపా ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ... అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.

botsa sathya narayana, vizag steel plant
మంత్రి బొత్స సత్యనారాయణ

By

Published : Feb 14, 2021, 5:01 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ... అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు సిద్ధమని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైకాపా ప్రభుత్వం వ్యతిరేకమని ఉద్ఘాటించారు.

విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉన్న మాట వాస్తవమేనన్న మంత్రి... లాభాల్లో లేని ప్రభుత్వ సంస్థలను ఆదుకునేందుకు కేంద్రం చట్టం చేయాలని పేర్కొన్నారు.

'ఉక్కు' ప్రైవేటీకరణకు వైకాపా వ్యతిరేకం: బొత్స

ఇదీచదవండి:'చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీసి రైతుల గళం వినిపిస్తాం'

ABOUT THE AUTHOR

...view details