తెలంగాణ

telangana

ETV Bharat / state

కృత్రిమ మేధలో పరిశోధనకు ఐఎస్​బీతో మైక్రోసాఫ్ట్​ - కృత్రిమ మేధపై పరిశోధన

కృత్రిమ మేధలో పరిశోధనకు మేనేజ్​మెంట్​ స్థాయి ఉద్యోగులకు శిక్షణనిచ్చేందుకు ఇండియన్​ స్కూల్​ ఆఫ్​ బిజినెస్​... మైక్రోసాఫ్ట్​తో జత కట్టింది. ఈ భాగస్వామ్యంతో ఆర్టిఫీషియల్​ ఇంటిలిజెన్స్​ ల్యాబ్​లను ఏర్పాటు చేయనున్నారు. ప్రజా విధానాలు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మెషీన్​ లెర్నింగ్​ ఉపయోగించడంపై ఈ సంస్థలు కలిసి పరిశోధన చేయనున్నాయి.

కృత్రిమ మేధ

By

Published : Aug 23, 2019, 6:53 PM IST

కృత్రిమ మేధలో పరిశోధనకు ఐఎస్​బీతో మైక్రోసాఫ్ట్​

కృత్రిమ మేధలో పరిశోధనకు సంబంధించి మేనేజ్​మెంట్‌ స్థాయి ఉద్యోగులకు శిక్షణనిచ్చేందుకు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌... సాఫ్ట్​వేర్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్​తో జతకట్టింది. ఈ భాగస్వామ్యంతో ఆర్టిఫీషియల్​ ఇంటిలిజెన్స్​ ల్యాబ్​లను ఏర్పాటు చేయనున్నారు. ప్రజా విధానాలు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మెషీన్​ లెర్నింగ్​ ఉపయోగించడంపై ఈ సంస్థలు కలిసి పరిశోధన చేయనున్నాయి. దీనికి అనుగుణంగా 'లీడింగ్‌ బిజినెస్‌ ట్రాన్స్​ఫర్మేషన్‌ ఇన్‌ ద ఏజ్‌ ఆఫ్‌ ఏఐ' పేరిట 2019 అక్టోబర్‌లో ఒక కోర్సును నిర్వహించనున్నారు. ఇది ప్రస్తుతం ఉన్నత స్థాయి ఉద్యోగులకు మాత్రమేనని... రాబోయే కాలంలో మధ్యస్థాయి ఉద్యోగులకు కూడా దీనిని నిర్వహిస్తామని ఆయా సంస్థల ప్రతినిధులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details