తెలంగాణ

telangana

ETV Bharat / state

కుటుంబ కలహాలే కారణమా? - osmania hospital

హైదరాబాద్​ మార్కండేయనగర్​లో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు శంకర్​ ఉపాధి నిమిత్తం కర్ణాటక నుంచి వచ్చాడు. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నాారు.

men suicide

By

Published : Feb 1, 2019, 5:15 AM IST

men suicide
హైదరాబాద్​ టప్పాడబుత్ర పోలీస్​ స్టేషన్​ పరిధిలోని మార్కండేయ నగర్​లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు శంకర్​ ఉపాధి నిమిత్తం కర్ణాటక నుంచి భాగ్యనగరానికి వచ్చాడు. ఈ నెల 29న మద్యం తాగి భార్యపై చేయి చేసుకున్నాడు. మరునాడు ఉదయం అద్దెకోసం ఇంటికి వెళ్లిన యాజమానికి.. శంకర్ ​ఉరివేసుకుని ఉండడం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details