తెలంగాణ

telangana

ETV Bharat / state

బక్రీదు ప్రార్థనలకు భారీ భద్రత - మీరాలం ఈద్గా

బక్రీద్​ను పురస్కరించుకుని హైదరాబాద్​ మీరాలం ఈద్గా వద్దముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను కమిషనర్​ అంజనీ కుమార్​ పర్యవేక్షించారు.

బక్రీదు వేడుకలు శాంతియుతంగా జరగాలి: అంజనీ కుమార్​

By

Published : Aug 12, 2019, 12:51 PM IST

హైదరాబాద్​లోని మీరాలం ఈద్గాలో బక్రీద్​ వేడుకలకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కమిషనర్ అంజనీ కుమార్ స్వయంగా భద్రతను పర్యవేక్షించారు. చార్మినార్​ ప్రాంతంలో ఎటువంటి అల్లర్లు చోటుచేసుకోకుండా బక్రీద్​ శాంతియుతంగా జరగడానికి అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని సీపీ అంజనీ కుమార్​ వెల్లడించారు. ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేసి బందోబస్తు ఏర్పాట్లును పర్యవేక్షించారు.

బక్రీదు వేడుకలు శాంతియుతంగా జరగాలి: అంజనీ కుమార్​

ABOUT THE AUTHOR

...view details