తెలంగాణ

telangana

'చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు... వైద్యులకు సహకరించండి'

వైద్యులు, సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్న ఘటనల నేపథ్యంలో మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. వైద్యులు, వైద్యసిబ్బందిని గౌరవించాలని.... ఏవైనా సమస్యలు ఉంటే తగిన మార్గంలో పరిష్కరించుకోవాలని అసద్ సూచించారు.

By

Published : Jun 13, 2020, 4:59 PM IST

Published : Jun 13, 2020, 4:59 PM IST

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు... వైద్యులకు సహకరించండి'
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు... వైద్యులకు సహకరించండి'

కరోనా భాదితుల కుటుంబసభ్యులు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి చేశారు. కొందరు వైద్యులు, సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్న ఘటనల నేపథ్యంలో ఆయన విజ్ఞప్తి చేశారు. వైద్యులు, వైద్యసిబ్బందిని గౌరవించాలని.... ఏవైనా సమస్యలు ఉంటే తగిన మార్గంలో పరిష్కరించుకోవాలని అసద్ సూచించారు.

అందరూ సంయమనంతో ఉండాలని కోరారు. ప్రభుత్వానికి, వైద్యులకు సహకరించి కరోనాను తరిమికొట్టాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details