హైదరాబాద్ గోషామహల్ పోలీసు మైదానంలో ఈనెల తొమ్మిదిన మహేశ్వరి మహోత్సవాలు నిర్వహించనున్నట్లు మహేశ్వరి సభ తెలిపింది. బేగంబజార్‌లోని మహేశ్వరీ భవన్ నుంచి వీధి వీధిన జరిగే శోభయాత్రను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరవుతారని తెలిపారు. జంట నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి మహేశ్వరీ బంధువులు భారీ ఎత్తున తరలిరావాలన్నారు.
ఈనెల 9న మహేశ్వరి మహోత్సవాలు - ఈనెల 9న మహేశ్వరి మహోత్సవాలు
ఈనెల తొమ్మిదో తేదీన మహేశ్వరి మహోత్సవాలు నిర్వహిస్తామని మహేశ్వరి సభ తెలిపింది. ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను అబిడ్స్‌లోని కార్యాలయంలో సభ నిర్వాహకులు ఆవిష్కరించారు.
ఈనెల 9న మహేశ్వరి మహోత్సవాలు