ఆషాఢ మాసం చివరి దశ బోనాల ఉత్సవాల్లో నటి మాధవీలత పాల్గొన్నారు. పాతబస్తీలోని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బంధుమిత్రుల సమక్షంలో చిందులు వేశారు. పోతరాజుల స్టెప్పులు వేసి అందిరిని ఆకట్టుకున్నారు.
హైదరాబాద్ బోనాల్లో చిందేసిన నటి మాధవీలత - Madhavi Vilatha, the actress who spilled on bonuses
భాగ్యనగరి బోనాల్లో చిందులతో సందడి చేసింది సినీ నటి మాధవీలత. పోతరాజులతో బంధుమిత్రుల సమక్షంలో నృత్యంతో అందరిని అలరించింది.
బోనాల్లో చిందేసిన నటి మాధవీలత