బడ్జెట్ కసరత్తు కొనసాగుతోంది. బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది. ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు సోమవారం సుదీర్ఘంగా బడ్జెట్ ప్రతిపాదనలు, సంబంధిత అంశాలను పరిశీలించారు.
రాష్ట్ర బడ్జెట్‌పై సుదీర్ఘ కసరత్తు - telangana budget News
రాష్ట్ర బడ్జెట్‌పై సుదీర్ఘ కసరత్తు జరుగుతోంది. సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది. మంత్రి హరీశ్ రావు, ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ప్రతిపాదనలు, సంబంధిత అంశాలను పరిశీలించారు. కసరత్తు పూర్తి చేశాక బడ్జెట్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
రాష్ట్ర బడ్జెట్‌పై సుధీర్ఘ కసరత్తు
బడ్జెట్ పై సమీక్షలో సీఎం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. కసరత్తు పూర్తి చేశాక బడ్జెట్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాలకు సరిపడా నిధులు కేటాయించడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
ఇవీ చూడండి:హైదరాబాద్‌లో కరోనా కేసు... రేపు మంత్రుల ఉన్నతస్థాయి సమీక్ష
Last Updated : Mar 3, 2020, 7:44 AM IST