ఏపీలోని గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో వారం రోజులపాటు లాక్‌డౌన్ ప్రకటించారు. నేటి నుంచి వారం పాటు ఆంక్షలు అమలుకానున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్నందున లాక్‌డౌన్ పెట్టామని తహసీల్దార్ శ్రావణ్ కుమార్ తెలిపారు.
ఏపీ: గుంటూరు జిల్లా భట్టిప్రోలులో వారంపాటు లాక్‌డౌన్ - ఏపీ వార్తలు
ఏపీలోని గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో వారం రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించారు. కరోనా కేసులు పెరుగుతున్నందున తహసీల్దార్ శ్రావణ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
lock down in battiprolu, guntur lockdown
ఉదయం 7 నుంచి రాత్రి 11 గంటల వరకే నిత్యావసరాలకు అనుమతి ఇస్తామని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లాక్‌డౌన్ పెంపు అంశంపై వారం తర్వాత సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
ఇదీ చూడండి:రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదు