లాక్డౌన్ను పోలీసులు మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. అనవసరంగా బయటకు వస్తున్న వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఈ కష్ట సమయంలో నిరంతరం విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు కొందరు తలనొప్పిగా తయారవుతున్నారు. అనవసరమైన కారణాలతో బయటకు వస్తూ... పోలీసుల లాఠీ దెబ్బలకు గురువుతున్నారు.
'మీరు అనవసరంగా బయటకు వస్తే... మేము లాఠీలకు పని చెప్తాం' - లాక్డౌన్ అమలు
లాక్డౌన్ను పాటించి అందరూ ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం సూచిస్తున్న కొందరు మాత్రం వాటిని పెడచెవిన పెడుతున్నారు. అనవసరమైన కారణాలతో బయటకి వస్తూ... నిరంతరం పని చేస్తున్న పోలీసులకు తలనొప్పిగా తయారవుతున్నారు.
'మీరు అనవసరంగా బయటకు వస్తే... మేము లాఠీలకు పని చెప్తాం'
లాక్డౌన్ మే7 వరకు కొనసాగనున్న నేపథ్యంలో పోలీసులు తనిఖీలు మరింత ముమ్మరం చేశారు. లేనిపోని కారణాలతో బయటకు వచ్చే వారి వాహనాలు సీజ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి:'ఆ కరోనా రోగికి ప్లాస్మా థెరపీ విజయవంతం!'