నానాటికీ పెరిగిపోతున్న వాయు కాలుష్య నివారణకు పౌరులు తమవంతు సహకారం అందించాలని ది మెట్రోపాలిటన్ లీగల్ అథారిటీ ఛైర్మన్ తుక్కారం తెలిపారు. ప్రతి వాహనదారు తన వాహనాన్ని తప్పనిసరిగా కాలుష్య తనిఖీ చేయించుకోవాలని కోరారు. కాలుష్యరహిత దేశంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు.
'వాయు కాలుష్య నివారణకు పౌరులంతా కలిసిరావాలి' - legal
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ది మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. నాంపల్లిలోని క్రిమినల్ కోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో పర్యావరణంపై చిన్నారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.
'వాయు కాలుష్య నివారణకు పౌరులంతా కలిసిరావాలి'