ఓయూ అధికారులు లాసెట్, పీజీ ఎల్‌సెట్ ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 80.80 శాతం ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. పీజీ ఎల్‌సెట్‌లో వేముగంటి తరణి మొదటి ర్యాంకు సాధించగా ఐదేళ్ల లాసెట్‌లో మెట్ట సూరజ్, మూడేళ్ల లాసెట్‌లో వికాస్ వశిష్ట్‌కు ప్రథమ ర్యాంకు వచ్చింది.
లాసెట్, పీజీ ఎల్‌సెట్ ఫలితాలు విడుదల - lawcet
లాసెట్, పీజీ ఎల్‌సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 80.8 శాతం ఉత్తీర్ణత సాధించారని ఓయూ అధికారులు తెలిపారు. పీజీ ఎల్‌సెట్‌లో వేముగంటి తరణి మొదటి ర్యాంకు సాధించారు.
లా కళాశాల