హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన గురునానక్ 550 జయంతి ఉత్సవాల్లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. గురునానక్ సందేశాన్ని తెలిపే తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరించారు. సిక్కు సోదరులకు గురుపౌర్ణమిశుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గురునానక్ సందేశాన్ని తెలియజేసేందుకు 17 భాషల్లో రచనలు అనువదించారు. విశాల్ దివాస్ కార్యక్రమానికి మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్, ఐపీఎస్ అధికారిణి తేజ్ దీప్ కౌర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
గురునానక్ జయంతి ఉత్సవాల్లో కేటీఆర్ - krt participated in gurunanak birth anniversary in hyderabad
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన గురునానక్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. సిక్కు సోదరులకు గురునానక్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
గురునానక్ జయంతి ఉత్సవాల్లో కేటీఆర్
TAGGED:
telangana it minister ktr