తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదల అభివృద్ధే లక్ష్యం - సంక్షేమశాఖ

కొప్పుల ఈశ్వర్​ సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సభ్యులతో సచివాలయంలోని ఛాంబర్​కు  వెళ్లారు. పేదల అభివృద్ధే తమ లక్ష్యమన్నారు.

బాధ్యతలు స్వీకరించిన కొప్పుల

By

Published : Feb 24, 2019, 5:08 PM IST

సంక్షేమశాఖ మంత్రిగా కొప్పుల ఈశ్వర్‌ బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సమేతంగా సచివాలయంలోని తన ఛాంబర్​లో అడుగు పెట్టారు. అమాత్య అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్​కు కొప్పుల కృతజ్ఞతలు తెలిపారు. శాఖలన్నీ పేదలకు సంబంధించినవని...వారి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలోమంత్రులు ఈటల రాజేందర్​, నిరంజన్​ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

పేదల అభివృద్ధే లక్ష్యం

ABOUT THE AUTHOR

...view details