హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన భాజపా సీనియర్ నేత బండారు దత్తాత్రేయకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ రామ్‌నగర్‌లోని దత్తాత్రేయ నివాసంలో కిషన్‌రెడ్డి కలిసి దత్తన్నకు మిఠాయి తినిపించారు. కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా ఆయనకు పాదాభివందనం చేసి తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అందచేశారు.
దత్తాత్రేయకు కిషన్‌రెడ్డి పాదాభివందనం
హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
దత్తాత్రేయకు కిషన్‌రెడ్డి అభినందనలు