కాళీమాత సేవలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి - hyderabad
కేంద్రమంత్రి పదవి చేపట్టిన అనంతరం మొదటిసారి కిషన్‌రెడ్డి అంబర్ పేటలో కాళీమాత ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయకమిటీ కిషన్‌ను పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అమ్మవారిని దర్శించుకున్న కిషన్‌రెడ్డి
హైదరబాద్ అంబర్‌పేటలో మహంకాళి అమ్మవారి ఆలయాన్ని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు.. గోల్నాకలో కిషన్‌రెడ్డి పాదయాత్ర చేయనున్నారు.