కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఉదయం అంబర్‌పేటలోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రిని అయినా నేనెప్పటికీ భాజపా కార్యకర్తనే అని పేర్కొన్నారు. అంబర్‌పేట, సికింద్రాబాద్ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని కేంద్రమంత్రి వెల్లడించారు. ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ రోజు గోల్నాకలో పాదయాత్ర చేస్తానన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో ఈటీవీభారత్ ప్రతినిధి ముఖాముఖి....
'కేంద్రమంత్రి అయినా నేనెప్పటికి భాజపా కార్యకర్తనే'
కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి.. తనను గెలిపించిన ప్రజల కోసం కృతజ్ఞత యాత్ర చేపట్టారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ.. సమస్యలు ఏమైనా ఉంటే వివరించాలని కోరుతున్నారు. తాను మంత్రినైనా భాజపా కార్యకర్తనేనని స్పష్టం చేశారు.
కేంద్రమంత్రితో ముఖాముఖి