తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒకవైపు కిసాన్ మరోవైపు జవాన్ - cpi

దేశంలో కిసాన్​, జవాన్​ల​కు రక్షణ లేకుండా పోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రదాడి మరణించిన వీర జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ​

ఒకవైపు కిసాన్... మరోవైపు జవాన్

By

Published : Feb 17, 2019, 3:05 PM IST

ఒకవైపు కిసాన్... మరోవైపు జవాన్
జమ్ముకశ్మీర్​ ఉగ్రదాడి ఘటనలో మరణించిన వీర జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి మౌనం పాటించారు. ఈ మారణకాండపై ప్రపంచ దేశాలన్ని స్పందించాలని ఉగ్రవాద సంస్థలను నిషేదించాలన్నారు. దేశంలో ఒకవైపు కిసాన్​కు, మరోవైపు జవాన్​కు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details