తెలంగాణ

telangana

ETV Bharat / state

తాజ్​కృష్ణలో జాతీయ వస్త్ర ప్రదర్శన - Khwaaish_Expo_Logo_

హైదరాబాద్​ బంజారాహిల్స్ తాజ్​కృష్ణ హాటల్లో క్వాయిశ్​ పేరిట  జరగనున్న జాతీయ వస్త్రాభరణ ప్రదర్శన కార్యక్రమ పోస్టర్​ను నిర్వాహకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిజైనర్లు రూపొందించిన దుస్తులు ధరించి మోడల్స్ మెరిసిపోయారు.

తాజ్​కృష్ణలో జాతీయ వస్త్ర ప్రదర్శన

By

Published : Sep 15, 2019, 6:34 AM IST

దసరా, దీపావళీ పండగలు పురస్కరించుకుని క్వాయిశ్​ పేరిట హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని తాజ్​కృష్ణ హోటల్లో ఈనెల19 నుంచి 21 వరకు జాతీయ వస్త్రాభరణ ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ మేరకు అమీర్​పేట్​లోని మ్యారిగోల్డ్ హాటల్లో నిర్వాహకులు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్​ షోలో నగరానికి చెందిన పలువురు మోడల్స్​ పాల్గొన్నారు. ప్రముఖ డిజైనర్లు రూపొందించిన సంప్రదాయ, పాశ్చాత్య దుస్తుల్లో మెరుపు తీగలాంటి సుందరాంగులు ర్యాంప్​పై నడుస్తూ...మెరిసిపోయారు. ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా ఉన్న 70 డిజైనర్లు రూపొందించిన నూతన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు.

తాజ్​కృష్ణలో జాతీయ వస్త్ర ప్రదర్శన
ఇదీచూడండి: పాడి పరిశ్రమ సమాఖ్యలో 23మందికి పదోన్నతులు

ABOUT THE AUTHOR

...view details