తెలంగాణ

telangana

ETV Bharat / state

పథకాలకు నిధుల కొరత రానివ్వం: కేసీఆర్

పేదలకు భద్రత కల్పించే పథకాలకు నిధుల కొరత రానివ్వబోమని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం చిత్తుశుద్ధితో అమలు చేస్తోందని పేర్కొన్నారు.

నిధుల కొరత రానీయం

By

Published : Sep 9, 2019, 3:13 PM IST

భద్రత కల్పించే పథకాలకు నిధుల కొరత రానీయం

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. అందులోభాగంగానే పేదలకు కనీస భద్రత కల్పిస్తున్న ఆసరా పింఛన్​ను పెంచామని తెలిపారు.ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్లు, ఆరోగ్య లక్ష్మి, కల్యాణలక్ష్మి పథకాలకు ఎలాంటి నిధుల కొరత రానీవ్వబోమని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details