తెలంగాణ

telangana

ETV Bharat / state

'లోకోపైలట్​ ఆరోగ్యం విషమం... వెంటిలేటర్​పై చికిత్స'

కాచిగూడ రైలు ప్రమాదంలో గాయపడిన లోకో పైలట్​ చంద్రశేఖర్​ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కేర్​ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతను వెంటిలేటర్​పై చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

'లోకోపైలెట్​ ఆరోగ్యం విషమం... వెంటిలేటర్​పై చికిత్స'

By

Published : Nov 12, 2019, 3:03 PM IST

Updated : Nov 12, 2019, 5:02 PM IST

హైదరాబాద్​ కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకో పైలట్​ చంద్రశేఖర్​ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కేర్​ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం అతనికి వెంటిలేటర్​పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. శేఖర్​తో పాటు గాయపడిన మరో ఐదుగురు ప్రయాణికులకు చికిత్స కొనసాగుతోందంటున్న కేర్​ ఆసుపత్రి మెడికల్​ సూపరిండెంట్ సుష్మతో ఈటీవీ భారత్​ ప్రతినిధి శ్రీనివాస్​ ముఖాముఖి.

'లోకోపైలట్​ ఆరోగ్యం విషమం... వెంటిలేటర్​పై చికిత్స'
Last Updated : Nov 12, 2019, 5:02 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details