సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామస్వామి(87) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్లోని నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. రామస్వామి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. 1929లో జన్మించిన రామస్వామి 1989 నుంచి 1994 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. ఎన్నో కేసుల్లో కీలక తీర్పులను వెలువరించారు.
జస్టిస్ రామస్వామి కన్నుమూత - సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామస్వామి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
జస్టిస్ రామస్వామి